కమలం పక్కనే ఉంటుంది కప్ప కానీ మధువు తుమ్మెదకే దొరుకుతుంది .

భగవాన్ తరచు అంటుండేవారు "కొంత మంది అనుకుంటారు ఒక జ్ఞాని చుట్టూ కేవలం మూగితే చాలు వారికి ప్రత్యేక ఆశీర్వాదము దొరుకుతుంది" అని !
ఒక గురువు అలా పక్షపాతము చూబిస్తే ఇంక ఆతను జ్ఞాని ఎలా అవుతాడు ?
జ్ఞాని ఏమైన పిచ్చివాడా ? కేవలము తన చుట్టూ తిరిగే వారిని, తనకు సేవ చేసే వారిని చూసి పొంగి పోవడానికి !
జ్ఞానికి భౌతికముగా ఎంత దూరంలో ఉన్నావు అనేదానికి ఎమైనా అర్థము ఉన్నదా ?.
ఎవరైతే తన అహంకారము పుర్తిగా త్యజించి సర్వస్య శరణాగతి చేస్తారో అట్టి వారే గురువుకి ప్రీతి పాత్రులు. అటువంటి వారు ఎక్కడ ఉన్నా వారి యోగ క్షేమములు చూడ బడును. అట్టి వారు ప్రార్ధన కూడా చెయ్యవలసిన అవసరం లేదు.
కమలము పక్కన ఉంటుంది కప్ప కానీ మధువు తుమ్మెదకే దొరుకుతుంది

Labels: Ramana Kendram

0 Comments:
Post a Comment
<< Home