జ్ఞానంలో ఏడు స్థితులు ఉన్నాయి
జ్ఞానంలో ఏడు స్థితులు ఉన్నాయి. వీటిని "సప్త జ్ఞాన భూమికలు" అంటారు.
1. శుభేచ్ఛ:- నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ. (తీవ్ర ఆకాంక్ష)
2. విచారణ:- బ్రహ్మ జ్ఞానం ఏ విధంగా పొందాలి? అన్న మీమాంస. బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి విధానమే - ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకుంటారు.
3. తనుమానసం:- తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం.
4. సత్త్వాపత్తి:- శుద్ధ సాత్వికం సాధించడమే సత్త్వాపత్తి. యోగి అయిన స్థితి.
5. అసంసక్తి:- భౌతికతపై అనాసక్తి పొందిన స్థితి. తామరాకుపై నీటిబొట్టు వలె వ్యవహరిస్తారు.
6. పదార్థ భావని:- ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. సవికల్ప సమాధి స్థితి. దివ్యచక్షువును ఉత్తేజింప చేసుకుంటారు.
7. తురీయం:- జాగ్రత్, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. నిర్వికల్ప సమాధి స్థితి. అందరినీ యోగులుగా, ఆత్మ జ్ఞానులుగా మలచడానికి కంకణం కట్టుకుంటారు.

Labels: Ramana Kendram

0 Comments:
Post a Comment
<< Home