🌷రెండవ అధ్యాయం 53వ పాట 169వ పేజీ🌷
ఓం నమో భగవతే శ్రీ అరుణాచలరమణాయ.
🌸🌷🙏🏻🌷🌸
🌷శ్రీ రమణ దాస లక్షణములు 🌷
🌷రెండవ అధ్యాయం 53వ పాట 169వ పేజీ🌷
🌷రచన : శ్రీ సాధు ఓం స్వామి🌷
పుస్తకం : శ్రీ రమణ గీతం 🌷
3వ పద్యం : మెలుకువలో మనస్సు లేవకుండా ఆలోచనా రహిత స్థితి నీకు వచ్చిందా ? వాసనాలు మాడిపోయి మొలకెత్తకుండా నీకు అయిపోయినాయా ?
నిన్ను నీవు విడవకుండ , కర్మ తాకలేని సహజస్థితికి , నీవు వచ్చినావా ? తపస్సు లేని పరమానందం నీతో కలసి పోయి నిన్ను నీకు తెలిపిందా ? 🌷
4 వ పద్యం : మరపులేని తప్పించుకోజాలని సత్యం ప్రకాశించినదా ? నీ జీవితం
జారి పడిపోవటం కాని , దోషం లేకుండా కానీ కొనసాగుతున్నదా ? బాహ్య కన్నులాంటి అహంకారము పొడి అయిపోయిందా ? పొగ లేకుండా జ్వలించే జ్ఞానబోధము ప్రకాశిస్తుందా
? 🌷
5 వ పద్యం : జన్మలేని మృత్యు మార్గమును నీవు పట్టుకొని ఉన్నావా ? హృదయం నుంచి దేహం విడిపోవటాన్ని నీవు కనుగొన్నావా ? వడగట్టిన మరుపులేని పరమానందాన్ని నీవు అనుభవించావా ? ఈ మానవజన్మను తీసుకున్న కర్తవ్యాన్ని నీవు పూర్తి చేసావా ?
🌷సకలం శ్రీ రమణార్పణమస్థు.🌷

Labels: Ramana Kendram

0 Comments:
Post a Comment
<< Home